IRN-ISO: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు 5 d ago
8K News-28/02/2026 ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసింది. ఈ దాడిలో అనేక మంది మరణించగా.. మరికొందరికి గాయాలయ్యాయి. ఇరాన్ కూడా ప్రతిదాడులు చేయడంతో అక్కడి పౌరులకు ఇజ్రాయెల్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించింది.